విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఈఎన్ఈ రిపీట్(ఈ నగరానికి ఏమైంది రిపీట్). 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. దీంతో మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వేడుక హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహించగా పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.


