యశ్ కెరీర్లో తొలిసారి పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇందులో రావణుడిగా కనిపించబోతున్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించారు.
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో మూవీ ప్రమోషన్స్ కూడా ఆఖరి దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ మూవీ చిత్రబృందం లండన్లో సందడి చేసింది. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


