బాలీవుడ్ నటి షనయా కపూర్ పుట్టినరోజు సందర్భంగా అటు సెలబ్రేషన్స్‌తో పాటు హాలోవీన్ పార్టీని కూడా జరుపుకొన్నారు. ఆ ఫొటోలని షనయా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(Images Source : Instagram/shanayakapoor02)


