హీరో అజిత్ 'డేర్‌డెవిల్' సినిమా ఓపెనింగ్ (ఫోటోలు) | Ajith Kumar Dare Devil Movie Launch in Chennai | Sakshi
Sakshi News home page

హీరో అజిత్ 'డేర్‌డెవిల్' సినిమా ఓపెనింగ్ (ఫోటోలు)

Nov 3 2026 8:39 AM | Updated on Nov 3 2026 8:39 AM

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai1
1/22

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (AK 64) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం 'డేర్‌డెవిల్' (Dare Devil) సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ 2, 2026 న చెన్నైలో గ్రాండ్‌గా లాంచ్ అయింది.

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai2
2/22

అజిత్ కుమార్ సతీమణి షాలిని అజిత్ కుమార్ ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారుతూ తన స్వంత బ్యానర్ 'బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్' (Brave Hearts Productions) పై ఫస్ట్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు.

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai3
3/22

లాంచ్ సమయంలో అజిత్ కుమార్ దుబాయ్‌లో ఉండటం వల్ల ఈ వేడుకకు హాజరుకాలేదు.

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai4
4/22

ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai5
5/22

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai6
6/22

అలాగే టాలీవుడ్ నటుడు సునీల్, మలయాళ యాక్షన్ స్టార్ ఉన్ని ముకుందన్, సీనియర్ నటుడు ఆర్. పార్థిబన్, ప్రభు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai7
7/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai8
8/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai9
9/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai10
10/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai11
11/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai12
12/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai13
13/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai14
14/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai15
15/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai16
16/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai17
17/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai18
18/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai19
19/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai20
20/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai21
21/22

Ajith Kumar Dare Devil Movie Launch in Chennai22
22/22

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement