మిస్టరీ థ్రిల్లర్ ‘అ' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు) | AH Movie Trailer launch | Sakshi
Sakshi News home page

మిస్టరీ థ్రిల్లర్ ‘అ' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

Nov 2 2026 7:54 PM | Updated on Nov 2 2026 8:04 PM

AH Movie Trailer launch1
1/10

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అ (AH)’. ఈ సినిమాకి సాయి బాలి దర్శకత్వం వహించారు. నవంబర్ 12న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

AH Movie Trailer launch2
2/10

AH Movie Trailer launch3
3/10

AH Movie Trailer launch4
4/10

AH Movie Trailer launch5
5/10

AH Movie Trailer launch6
6/10

AH Movie Trailer launch7
7/10

AH Movie Trailer launch8
8/10

AH Movie Trailer launch9
9/10

AH Movie Trailer launch10
10/10

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement