ముంబైలో ఎస్క్వైర్ ఇండియా x మైఖేల్ కోర్స్ దీపావళి వేడుక (Esquire India x Michael Kors Diwali Party) అత్యంత వైభవంగా జరిగింది.
గ్లామర్, ఫ్యాషన్ మరియు పండుగ వాతావరణం కలగలిసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ బాలీవుడ్ ప్రముఖులు, మోడల్స్ మరియు పేరొందిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లతో ఈవెంట్మెరిసిపోయింది.
కిమ్ శర్మ (Kim Sharma)
సోనం బజ్వా (Sonam Bajwa)
సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar)
సోనాల్ చౌహాన్ (Sonal Chauhan)
డినో మోరియా ( Dino Morea)
విజయ్ వర్మ (Vijay Varma )
అలీ ఫజల్ ,రిచా చద్దా (Ali Fazal-Richa Chadha)
అపర్శక్తి ఖురానా , ఆకృతి అహుజా ఖురానా (Aparshakti Khurana- Aakriti Ahuja Khurana)
కరిష్మా తన్నా (Karishma Tanna)
సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi)
మౌనీ రాయ్ (Mouni Roy)
మోనా సింగ్ (Mona Singh)
హుమా ఖురేషీ (Huma Qureshi)
సయాని గుప్తా (Sayani Gupta)
(Images Source : Instagram/esquireindia)


