ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రమేష్ తౌరానీ (Ramesh Taurani), వర్షా తౌరానీ దంపతులు ముంబైలో ఘనంగా వార్షిక దీపావళి వేడుకను నిర్వహించారు.
ఈ స్టార్‌డెడ్ పార్టీకి సల్మాన్ ఖాన్ (Salman Khan), రవీనా టాండన్ (Raveena Tandon), శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana), బాబీ డియోల్ (Bobby Deol), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), అదితి రావు హైదరి, సిద్ధార్థ్, రషా థడానీ మరియు ఇయులియా వంటూర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)
భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar)
జెనీలియా దేశ్‌ముఖ్ (Genelia Deshmukh)
సంజయ్ కపూర్ (Sanjay Kapoor)
అపర్‌శక్తి ఖురానా (Aparshakti Khurana)
నిఖిల్ ద్వివేది (Nikhil Dwivedi)
ఫ్రెడ్డీ దారువాలా (Freddy Daruwala)
దివ్య దత్తా (Divya Dutta)
భార్య సంయుక్త పాల్‌తో మనీష్ పాల్ ( Manish Paul with his wife Sanyukta Paul)
డైసీ షా (Daisy Shah)
బాబీ డియోల్ (Bobby Deol)
ఊర్వశి రౌతేలా (Urvashi Rautela)
ఆయుష్మాన్ ఖురానా,తహిరా కశ్యప్ ఖురానా (Ayushmann Khurrana-Tahira Kashyap Khurrana)
సాన్యా మల్హోత్రా (Sanya Malhotra)
తుషార్ కపూర్ (Tusshar Kapoor)
రవీనా టాండన్ (Raveena Tandon)
ఖుషీ కపూర్ (Khushi Kapoor)
శిల్పా శెట్టి (Shilpa Shetty)
అదితి రావు హైదరి (Aditi Rao Hydari)
Images Source : Twitter (X)


