రామాయణంలోని(Ramayana Movie) శూర్పనఖ (Surpanakha) అనగానే వికృతిమైన రూపమే గుర్తొస్తుంది. కానీ ఈమె కూడా కళ్లు చెదిరే అందంగా ఉంటుందని లేటెస్ట్గా వచ్చిన 'రామాయణ'లో చూపించారు.
రకుల్ (Rakul Preet Singh) ఈ పాత్ర పోషించింది. షూటింగ్‌కి సంబంధించిన జ్ఞాపకాలని ఇప్పుడు ఇన్ స్టాలో షేర్ చేసింది.
(Images Source : Instagram/rakulpreet)


