కాజల్ అగర్వాల్ సోదరి ఈషా అగర్వాల్ తన కొడుకు పుట్టినరోజు వేడుకల్ని కాస్త భిన్నంగా జరుపుకొంది.
శ్రీకృష్ణుని సన్నిధిలో పళ్లతో తయారు చేసిన కేక్‌ని కట్ చేయించి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంది.
(Images Source : Instagram/nishaaggarwal)


