వచ్చే నెలలో కీరవాణి కొడుకు కాలభైరవిని(Kaala Bhairava) పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్..(Kavya Kalyanram) వియత్నాంలో తన స్నేహితురాళ్లకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(Images Source : Instagram/kavya_kalyanram)


