రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌ | nazriya nazim beautiful photos | Sakshi
Sakshi News home page

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

Nov 5 2026 4:01 PM | Updated on Nov 5 2026 4:01 PM

nazriya nazim beautiful photos1
1/12

సూర్య, నజ్రియా నజీమ్‌ జంటగా నటించిన చిత్రం ‘సీన్‌’. ఈ సినిమాకు ఆవేశం’ ఫేమ్‌ జితు మాధవన్‌ దర్శకత్వం వహించారు.

nazriya nazim beautiful photos2
2/12

ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్ మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

nazriya nazim beautiful photos3
3/12

జయశ్రీ దామోదరన్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 6న థియేటర్లలో విడుదలవుతోంది.

nazriya nazim beautiful photos4
4/12

ఈ నేపథ్యంలో నజ్రీయా తన ప్రత్యేక ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

nazriya nazim beautiful photos5
5/12

nazriya nazim beautiful photos6
6/12

nazriya nazim beautiful photos7
7/12

nazriya nazim beautiful photos8
8/12

nazriya nazim beautiful photos9
9/12

nazriya nazim beautiful photos10
10/12

nazriya nazim beautiful photos11
11/12

nazriya nazim beautiful photos12
12/12

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement