breaking news
Scene Movie
-
సూర్య 'సీన్' తెలుగు ట్రైలర్ రిలీజ్
ఈ ఏడాది ఇప్పటికే కరుప్పు(వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో హిట్స్ అందుకున్న సూర్య.. నెలల గ్యాప్‌లోనే మరొకటి రెడీ చేశాడు. అదే 'సీన్'. ఈ శుక్రవారమే(నవంబర్ 06) థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.(ఇదీ చదవండి: లాంఛనంగా మొదలైన రామ్ చరణ్ కొత్త సినిమా)'సీన్' ట్రైలర్ కాస్త వెరైటీగా ఉంది. ఓ కేసు విషయమై తన ఉద్యోగానికి రాజీనామా చేసే హీరో, అతడి దగ్గర పనిమనిషిగా చేరిన హీరోయిన్.. వీళ్లు కాకుండా ఓ సైకో కిల్లర్. అసలు వీళ్ల ముగ్గురికి కనెక్షన్ ఏంటి? అనేది ఈ హైపర్ యాక్టివ్ ఎంటర్టైనర్ చూసి తెలుసుకోవాలి. జీతూ మాధవన్ దర్శకుడు కాగా సుశీన్ శ్యామ్ సంగీతమందించాడు. జ్యోతిక-సూర్యనే నిర్మించారు.ఇకపోతే ఈ సినిమా 06న రిలీజ్ కానుండగా.. అదే తేదీన నయనతార మూకుతి అమ్మన్ 2 (తెలుగులో 'మహాశక్తి') రానుంది. వీటికి ఒకరోజు ముందు 'రామాయణ'.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ డబ్బింగులకు తోడుగా తెలుగులో 'సమ్మర్ హాలీడేస్' అనే చిత్రం ప్రేక్షకులని పలకరించనుంది.(ఇదీ చదవండి: మరో వివాదంలో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు) -
సూర్య ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది..
హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరిసారి సూర్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడంతో ఇంతటి ఆసక్తి నెలకొంది. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు.(ఇదీ చదవండి: కొద్ది రోజుల్లో కావ్య మారిన్‌తో పెళ్లి.. షాక్ ఇచ్చిన అనిరుధ్?) -
డీఎస్పీగా సూర్య.. ‘సీన్’ గ్లింప్స్ రిలీజ్..
హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా నటిస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు.(ఇదీ చదవండి: నా భార్య జ్యోతిక వల్లే ఈ స్థాయిలో ఉన్నాను: సూర్య) -
నా భార్య జ్యోతిక వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సూర్య
హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ఈ మూవీ ఈవెంట్లో సూర్య పాల్గొని భార్య జ్యోతిని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్ తెలిపారు. తన భార్య జ్యోతిక ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని హీరో సూర్య గుర్తుచేశారు. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. విరోష్ జంటకు అండగా ఫ్యాన్స్..) -
సూర్య కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ హీరో సూర్య వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సీన్ మూవీతో అభిమానులను అలరించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. అమ్మో ఇది ఎవర్రా అంటూ సాగే లిరికల్ వీడియో విడులద చేశారు. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. వినాయక్ ఆలపించారు. ఈ పాటను సుసిన్ శ్యామ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాకు జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా హీరోయిన్గా కనిపించనుండగా.. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. -
మళ్లీ ఖాకీ చొక్కాలో సూర్య.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.!
-
సూర్య ఫేవరేట్ రోల్.. తెలుగు టీజర్ చూశారా?
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవల సూపర్ హిట్ అందుకున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సూర్య కొత్త మూవీ టీజర్ కూడా వచ్చేసింది.ప్రస్తుతం సూర్య.. జితు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి సీన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని సీన్స్ సింగం-2 మూవీని తలపించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా హీరోయిన్గా కనిపించనుండగా.. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నట్లు టీజర్లోనే రివీల్ చేశారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు.


