డీఎస్పీగా సూర్య.. ‘సీన్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌.. | Glimpse Of DSP Inbaraj From Scene Movie Suriya | Sakshi
Sakshi News home page

Scene Movie Glimpse: డీఎస్పీగా సూర్య.. ‘సీన్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌..

Oct 26 2026 6:13 PM | Updated on Oct 26 2026 6:19 PM

Glimpse Of DSP Inbaraj From Scene Movie Suriya

హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్‌’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుంది. నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, రాజ్‌ ప్రియన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా నటిస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో జ్యోతిక, సూర్యనే  నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు.

(ఇదీ చదవండి: నా భార్య జ్యోతిక వల్లే ఈ స్థాయిలో ఉన్నాను: సూర్య)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement