వింబుల్డన్ (Wimbledon Tennis Championships) గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దిగ్గజాలు సందడి చేశారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్,(Sachin Tendulkar) బ్రియాన్ లారా (Brian Lara) రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ మ్యాచ్‌ను వీక్షించారు.
వీరితో పాటు బ్రిటన్ యాక్టర్లు బెనెడిక్ట్ కంబర్‌బాచ్, హ్యూగ్ లారి, డామియన్ లూయిస్‌లు కూడా హాజరై అభిమానులను ఉత్సాహపరిచారు.


