మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన 'సావిత్రి క్లాసిక్స్' ఇంగ్లీష్ పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ నటి జయప్రద, హాస్యనటుడు బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జయప్రద ఈ బుక్ ఆవిష్కరించారు.


