నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్‌పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్.
ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో కసిరెడ్డి రాజ్ కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృధ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది.


