పురుషుల సింగిల్స్‌లో వింబుల్డన్(Wimbledon Tennis Championship) గ్రాండ్‌స్లామ్ విజేతగా ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ (Jannik Sinner) నిలిచాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై సంచలన విజయం సాధించాడు.
Jul 13 2026 7:17 AM | Updated on Jul 13 2026 7:17 AM