గత నెలలో 'మా ఇంటి బంగారం'తో కమ్ బ్యాక్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ క్రమంలోనే థాయిలాండ్‌లోని ఓ వెల్‌నెస్ సెంటర్‌కి వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
Jul 15 2026 1:20 PM | Updated on Jul 15 2026 1:28 PM