పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'ఆపరేషన్ అరుణారెడ్డి'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Jul 15 2026 12:23 PM | Updated on Jul 15 2026 12:28 PM