breaking news
Viral Pic
-
'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఇంట్లో ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)
-
హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు
-
ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు
-
'బిగ్‌బాస్' త్రిగుణ్ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
మీర్జాపూర్ ది మూవీ షూటింగ్ జ్ఞాపకాల్లో శ్రియ పిల్గాంకర్.. ఫోటోలు
-
వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనిఖా సురేంద్రన్.. ఫోటోలు
-
కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)
-
ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)
-
గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు
-
భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు
-
కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)
-
'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)
-
భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
-
సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు
-
'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు
-
కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)
-
పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు
-
బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు
-
కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)
-
అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు
-
మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు)
-
అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు
-
పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)
-
పాకిస్థాన్ మొబైల్ నంబర్ ఉన్న రింగ్‌తో పావురం?
కథువా: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సరిహద్దు గ్రామంలో పాకిస్థాన్ మొబైల్ ఫోన్ నంబర్ చెక్కి ఉన్న రింగ్‌తో పావురం స్థానికులకు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాన్ ఖత్రియాన్ ప్రాంతంలోని తన వ్యవసాయ పొలాల్లో ఓ స్థానిక వ్యక్తి గుర్తుతెలియని పావురాన్ని గుర్తించాడు. దాని కాలికి ఒక రింగ్ ఉండటాన్ని గమనించాడు. పరిశీలించగా ఆ రింగ్‌పై పాకిస్థాన్ మొబైల్ నంబర్ 03001717652 ఉన్నట్లు తేలింది. ఈ నంబర్ పాకిస్థాన్‌లోని జాజ్/మొబిలింక్ నెట్‌వర్క్‌కు సంబంధించినదిగా చెబుతున్నారు.ఆ గ్రామస్థుడు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు పావురాన్ని తమ అధీనంలోకి తీసుకుని, రింగ్‌పై ఉన్న నంబర్‌తో పాటు ఇతర వివరాలను ధ్రువీకరించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రింగ్ మినహా అనుమానాస్పద వస్తువులు ఏవీ ఉన్నట్లు తెలియలేదు.కథువా అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల కదలికలు, సరిహద్దు జిల్లాల్లోకి చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పాకిస్థాన్‌కు సంబంధించిన గుర్తులు ఉన్న పావురం జమ్మూ ప్రాంతంలో పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. 2020 మేలో కథువాలోని హీరానగర్ ప్రాంతం మన్యారి గ్రామస్థులు సంఖ్యలు, గుర్తులు ఉన్న రింగ్ ధరించిన పావురాన్ని పట్టుకున్నారు. దీంతో భద్రతా దర్యాప్తు జరిగింది. గూఢచర్యానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లభించకపోవడంతో అధికారులు ఆ పావురాన్ని పరిశీలించిన అనంతరం విడుదల చేశారు.జమ్మూలోని అఖ్నూర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ రింగులు, సంకేతాలు లేదా అసాధారణ గుర్తులు ఉన్న పావురాలు పట్టుబడిన ఘటనలు గతంలో నమోదయ్యాయి. ప్రాంతం సున్నితమైనది కావడంతో పోలీసులు, భద్రతా సంస్థలు వాటిపై దర్యాప్తు చేపట్టాయి. కథువాలో పాకిస్థాన్ మొబైల్ నంబర్ ఉన్న రింగ్‌తో పావురం పట్టుబడిన అంశాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. -
ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)
-
చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)
-
డీసీ బ్యూటీ సంజనా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు
-
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)
-
ఓనం స్పెషల్.. మెరిసిపోతున్న మలయాళ బ్యూటీస్ (ఫొటోలు)
-
సైమా 2026 నామినేషన్ వేడుకలో మెరిసిన పాయల్ రాజ్‌పుత్ (ఫొటోలు)
-
ప్రియా వారియర్ క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
అందంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ అనఘా మాయా రవి.. (ఫొటోలు)
-
న్యూజిలాండ్‌లో టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. (ఫోటోలు)
-
హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
-
ఇన్నాళ్లకు మళ్లీ ఒకే వేదికపై..(ఫోటోలు)
-
ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)
-
హస్తకళల ప్రదర్శనలో అమల సందడి.. (ఫోటోలు)
-
శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు
-
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు
-
స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)
-
చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)
-
చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)
-
పింక్ మోడ్రన్ గౌనులో కరిష్మా 'గులాబీ వైబ్స్' లుక్..! (ఫోటోలు)
-
సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)
-
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
-
సినీ నటి అయేషా ఖాన్ నిశ్చితార్థం ...? (ఫొటోలు)
-
హావభావాలతో ఆకట్టుకుంటున్న అందాల తార.. (ఫొటోలు)
-
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)
-
వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్ (ఫొటోలు)
-
పద్ధతిగా 'హిట్' సినిమా హీరోయిన్ (ఫొటోలు)
-
భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
-
ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు)
-
రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు)
-
ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
ఎల్లో శారీలో హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్.. ఫోటోలు
-
పట్టు చీరలో పరవశింపజేసిన అందాల భామ.. (ఫొటోలు)
-
స్నేహితురాలి పెళ్లిలో కుందనపు బొమ్మలా జాన్వీ కపూర్..! (ఫొటోలు)
-
వెకేషన్లో చిల్ అవుతున్న టీమిండియా స్టార్ సూర్యకుమార్ (ఫొటోలు)
-
అందాల ఆషికా రంగనాథ్ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
-
'వారణాసి' షూటింగ్ చేసిన చోట 'దృశ్యం' పాప (ఫొటోలు)
-
బ్లూ శారీలో హీరోయిన్ అపర్ణ దాస్ బ్యూటీఫుల్ లుక్స్.. ఫోటోలు
-
స్పెయిన్ వెకేషన్లో సచిన్ కూతురు సారా (ఫొటోలు)
-
హంసలా మెరిసిపోతూ సింగర్ శ్రేయాఘోషల్ (ఫొటోలు)
-
ఫ్రెండ్స్-కూతురితో కలిసి నమ్రత హాలీడే ట్రిప్ (ఫొటోలు)
-
శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)
-
చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)
-
బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు
-
'కొరియన్ కనకరాజు' బ్యూటీ.. అచ్చం అలానే ఉందే! (ఫొటోలు)
-
పెళ్లైన 12 ఏళ్లకు తల్లి అయిన నటి ( ఫోటోలు)
-
నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)
-
దేశాలన్నీ చుట్టేస్తున్న హీరోయిన్ రీతూవర్మ (ఫొటోలు)
-
చీరలో పద్ధతిగా రాశీ సింగ్ (ఫొటోలు)
-
మెగా కోడలు ఉపాసన పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
-
పట్టు చీరలో నభా నటేష్ అందాల మెరుపులు (ఫొటోలు)
-
సింపుల్‌గా వంక పెట్టలేనంత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
-
మోడ్రన్ దేవకన్యలా దివ్యభారతి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు (ఫొటోలు)
-
లండన్ వీధుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చిల్.. ఫోటోలు
-
గుడ్ నైట్ హీరోయిన్ మీతా రఘునాథ్ స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)
-
శారీలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ అందాలు.. ఫోటోలు
-
యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
-
ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు)
-
చీరకే అందం తీసుకొచ్చిన శ్రుతిహాసన్ (ఫొటోలు)
-
దిగ్గజ కెప్టెన్.. మిస్టర్ కూల్ ధోని అరుదైన ఫొటోలు
-
మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)
-
అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)
-
హీరోయిన్ లయ ఫ్యామిలీ టైమ్ (ఫొటోలు)
-
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
-
థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
-
కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు
-
భర్తతో కలిసి వేకేషన్లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు
-
షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
-
కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)
-
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
-
అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
-
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
-
చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)
-
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
-
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
-
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
-
సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు
-
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
-
అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)
-
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో ఒకే సినిమా చేసింది(ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ఫోటోలు
-
మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ
-
సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)
-
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
-
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
-
శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
-
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
-
కలర్‌ఫుల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
-
కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్’ఫుల్ ఫోటోస్
-
బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
-
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
-
పోల్కా-డాట్ చీరలో చందమామలా కంగనా రనౌత్..!
-
ఎంబ్రాయిడరీ డెనిమ్ చీరలో మాధురి దీక్షిత్ స్టన్నింగ్ లుక్..!
-
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో ప్రెట్టీ లుక్‌లో ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
చిట్టి గౌనులో నజ్రియా క్యూట్ లుక్స్(ఫోటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రికెట్ దిగ్గజం
శ్రీలంకకు వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga). సహచర, మాజీ క్రికెటర్లతో కలిసి రణతుంగ ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ, ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి తమిళ యూనియన్ 125వ వార్షికోత్సంలో రణతుంగ భాగమయ్యాడు.ఎరుపు రంగు కుర్తాలోఈ కార్యక్రమంలో తాము దిగిన ఫొటోను సనత్ జయసూర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ, ముత్తయ్య మురళీధరన్‌లను సులువుగానే గుర్తుపట్టిన అభిమానులు.. అర్జున రణతుంగను మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. మిగిలిన ముగ్గురు సూట్లో కనిపించగా.. రణతుంగ ఎరుపు రంగు కుర్తాలో దర్శనమిచ్చాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రికెట్ దిగ్గజంరణతుంగ జట్టు మొత్తం తెల్లబడింది. అంతేకాదు.. క్రికెట్ ఆడే రోజుల్లో బొద్దుగా ఉన్న అతడు ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. రణతుంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటికి.. ఇప్పటికి అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు.రణతుంగ కెప్టెన్సీలో కాగా కొలంబోలో 1963లో జన్మించిన రణతుంగ.. 1982లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంటర్నేషనల్ కెరీర్లో మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో 5105, వన్డేల్లో 7456 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో నాలుగు టెస్టు, నాలుగు వన్డే సెంచరీలు ఉన్నాయి.ఇక రణతుంగ కెప్టెన్సీలో 1996లో వన్డే వరల్డ్‌కప్ గెలిచింది శ్రీలంక. కాగా 2001లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రణతుంగ.. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక 2008లో శ్రీలంక క్రికెట్ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన రణతుంగను అధికారులు గద్దె దించారు. దీంతో కనీసం ఏడాది కాలం కూడా చైర్మన్‌గా పనిచేయకుండానే రణతుంగ శకం ముగిసిపోయింది. ఇక 61 ఏళ్ల రణతుంగకు భార్య రుక్మిణి, ఇద్దరు కుమారులు బినుర, మాహీ ఉన్నారు. కాగా రణతుంగకు నలుగురు తోబుట్టువులు కాగా.. వారంతా ఏదో ఒక దశలో క్రికెట్ ఆడిన వారే.చదవండి: ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్ -
‘గూగుల్ తప్పు’.. నమ్మి వెళ్లారో.. అంతే! ఫొటో వైరల్
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్‌లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి యాపిల్ మ్యాప్స్ (Apple Maps), గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే ఎంత లేదన్నా ఈ యాప్‌లు కొన్ని సమయాల్లో అవిశ్వసనీయంగా ఉంటాయి. మార్గాలు, ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేయడంలో పనికొచ్చేవే అయినప్పటికీ ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించే తాత్కాలిక సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో గూగుల్ నావిగేషన్‌ను అనుసరించవద్దని, క్లబ్ మహీంద్రా రిసార్ట్‌కు చేరుకోవడానికి వేరే మార్గంలో వెళ్లాలని సైన్‌బోర్డ్‌లో ప్రయాణికులకు సూచించారు. దీనికి సంబంధించిన ఫొటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. “గూగుల్ తప్పు. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకి వెళ్లదు” అంటూ ఆ సైన్ బోర్డులో ఉంది. ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూగుల్ నావిగేషన్ తప్పుదారి పట్టించడంతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1 — Kodagu Connect (@KodaguConnect) March 14, 2024 -
గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫోటో వైరల్!
భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల జాబితాలో ఒకడైన ఈయన చాలా ఆడంబరంగా ఉంటారని చాలామంది ఊహించి ఉంటారు. కానీ తాజాగా విడుదలైన ఫోటో మీ ఆలోచనలను తారుమారు చేస్తుంది. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన 'సిద్ పురి' ఇటీవలే శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ ఉదయం వాకింగ్ చేసే సమయంలో సుందర్ పిచాయ్ పెద్దగా సెక్యూరిటీ లేకుండానే కనిపించారు. అప్పుడు సిద్ ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఫోటోలు ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసాడు. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! ఈ ఫోటోలలో గమించినట్లతే.. సుందర్ పిచాయ్ చాలా సింపుల్‌గా బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని ఇప్పటికి 6 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 4000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఒక నెటిజన్ అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరా? అని అడిగాడు. దీనికి ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, అతడే ఫోటో తీసాడని సిద్ రిప్లై ఇచ్చాడు. మరి కొందరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా చాలా సాధారణంగా ఉండటం చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగటం కొంత ఆందోళన కలిగిస్తుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. go to SF they said, no one prepared me to just run into Sundar Pichai on the street. pic.twitter.com/BJitwCw0EE — Sid Puri (@PuriSid) September 25, 2023 -
టాటా కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ - ఎవరో చెప్పుకోండి చూద్దాం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన ఈ ఆదర్శమూర్తి ఇప్పుడు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. అయితే చదువుకునే వయసులో ఎలా ఉండేదో ఇక్కడ చూడవచ్చు. సుధామూర్తి 1974లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందింది. 150 మంది విద్యార్థులలో ఈమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం. అప్పట్లో ఎన్నో ఆటంకాలను సైతం ఎదుర్కోగలిగిన ధీశాలి. మహిళల హక్కుల కోసం పాటుపడి అప్పట్లో ఏకంగా జేఆర్డీ టాటాకు లేఖ రాసింది. ఈ రోజు టాటా కంపెనీలో మహిళలు పనిచేస్తున్నారంటే దాని వెనుక సుధామూర్తి హస్తం ఉండటమే. ఇప్పటికే కళ, సంస్కృతి, ప్రజా పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, పేదరికం తగ్గింపు, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో తనదైన రీతిలో సామజిక ఈమె సేవ చేసింది. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! సుధామూర్తి హార్వర్డ్ యూనివర్శిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించింది. అనేక అనాథాశ్రమాలను స్థాపించింది, గ్రామీణాభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొంది, అన్ని కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ అండ్ లైబ్రరీ మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నిరాడంబరమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఈమెకు పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది. -
ఎవరో తెలుసా? ఈయన ఎంతోమందికి రోల్ మోడల్!
Childhood Photo: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ 'ఆనంద్ మహీంద్రా' గురించి తెలిసే ఉంటుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినప్పటికీ.. ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ఎన్నెన్నో విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. నేడు ఆనంద్ మహీంద్రా ఎలా ఉంటారనేది దాదాపు అందరికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పటికి అందుబాటులో ఉన్న కొన్ని ఫోటోల ప్రకారం, ఆనంద్ మహీంద్రా చిన్ననాడు ఎలా ఉండేవారో తెలుస్తోంది. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఆనంద్ మహీంద్రా గిటార్ వాయిస్తూ ఉండటం చూడవచ్చు. ఇదీ చదవండి: 40 సెకన్లకు ఓ కారు.. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం! వీడియో చూడండి 1973లో విడుదలైన ఒక మలయాళీ సినిమా పాటను పాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రిటీష్ కుటుంబానికి చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. యువకుడుగా ఉన్నప్పుడు ఫోటో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం ఆరుపదుల వయసు దాటినా చాలా హుందాగా.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. -
రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా పోస్ట్.. వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp — Ratan N. Tata (@RNTata2000) July 4, 2023 ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలస్‌లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. -
Trending Pic: విండీస్ యోధుడి ముఖం చినబోయిన వేళ..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్ సూపర్ సిక్స్‌కు చేరినప్పటికీ.. వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్‌లో విండీస్ ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్‌కప్ బెర్త్ దొరకడం ఖాయమని తెలుస్తుంది. కాగా, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం యావత్ వెస్టిండీస్ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ కార్ల్ హూపర్తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రజంటేషన్ సందర్భంగా విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్.. యావత్ విండీస్ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్ వాన్ బీక్కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్‌వైట్ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పిక్ చూసి క్రికెట్ అభిమానులు విండీస్‌పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్ బ్రాత్‌వైట్ 2016లో విండీస్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్‌వైట్.. బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. -
ధోని, కోహ్లి అందమైన అమ్మాయిలుగా మారితే..?
ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఉన్నట్టుండి అందమైన అమ్మాయిలుగా మారితే? ‘అదెట్లా సాధ్యమండీ’ అనే సౌండ్ రాకముందే– ‘ఇదిగో ఇట్లా’ అని ఆర్టిస్ట్ అబూ షాహిద్ ఏఐ టెక్నాలజీతో వారిని అందమైన అమ్మాయిలుగా మార్చాడు. పనిలో పనిగా ఈ ఇద్దరు క్రికెట్ దిగ్గజాలను షాహిద్ ముసలోళ్లుగా కూడా మార్చాడు. ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఈ పోస్ట్‌లను లైక్ చేస్తూ నెటిన్లు ‘కలయా నిజమా’ అంటూ కామెంట్లు చేశారు. ధోని, కోహ్లిలనే కాకుండా షాహిద్ మరికొంత మంది టీమిండియా క్రికెటర్లను కూడా అమ్మాయిలుగా మార్చాడు. శుభ్‌మన్ గిల్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధవన్, రిషబ్ పంత్.. ఇలా పలువురు స్టార్ క్రికెటర్లను షాహిద్ ఏఐ టెక్నాలజీతో అందమైన అమ్మాయిలుగా మార్చాడు. ఈ ఫోటోలు సైతం వైరల్ కావడంతో నెటిజన్లు ఒక్కొకరికి ఒక్కో అమ్మాయి పేరు పెట్టి తమ సరదా తీర్చుకున్నారు. షాహిద్ క్రికెట్ స్టార్లనే కాకుండా సినీ తారలను సైతం ఏఐ టెక్నాలజీతో అమ్మాయిలుగా మార్చాడు. ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ సందడి చేశాయి. -
ముఖంపై గాయాలతో కీర్తి సురేష్.. వైరలవుతోన్న ఫోటోలు
-
అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కుమార్.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన తల్లి
ఢిల్లీ క్యాపటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 3 వికెట్లు (4-0-20-3) పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వైశాఖ్.. డీసీ స్టార్ ప్లేయర్, ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ చేసి ఐపీఎల్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న వైశాఖ్‌ను చూసి అతని తల్లి పుత్రోత్సాహంతో పరవశించిపోయింది. మ్యాచ్ అనంతరం కొడుకును చూడగానే ఆమె పట్టలేనంత ఆనందంతో బిడ్డను ముద్దాడింది. ఈ సన్నివేశాన్ని చూస్తూ పక్కనే ఉన్న తండ్రి మురిసిపోయాడు. 26 ఏళ్ల వైశాఖ్ తమ సొంత ప్రేక్షకుల ముందు తొలి మ్యాచ్‌లోనే విజృంభించడంతో అతని తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వైశాఖ్ తల్లి అతన్ని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోకు ఆర్సీబీ అభిమానులు పిక్చర్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నిన్న (ఏప్రిల్ 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి (50), బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాఖ్ (3/20) రాణించడంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయం (రెండవది). విజయ్‌కుమార్ వైశాఖ్ గురించి.. కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాఖ్ 2020-21 సీజన్లో విజయ్‌హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున దేశవాలీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్.. కర్ణాటక తరఫున 2021-22 రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. వైశాఖ్.. ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 14 టీ20ల్లో 22 వికెట్లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ సందర్భంగా రజత్ పాటిదార్ గాయపడడంతో అతని స్థానంలో వైశాఖ్ ఆర్సీబీలోకి వచ్చాడు. -
అది మైండ్‌లో నుంచి పోవడం లేదు.. బయటపడలేకపోతున్నా: రష్మిక
రష్మిక మందన్న.. కన్నడ ఇండస్ట్రీలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు, ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ కావడంతో రష్మిక దశ తిరిగింది. వరుస ఆఫర్లు అందుకుని మంచి విజయాలతో దూసుకుపోతూ నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను ఇంకా ఐపీఎల్ (IPL 2023) హ్యాంగోవర్ నుంచి బయట పడలేదని వెల్లడించింది. రష్మిక ఇప్పటికే సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు పాన్ ఇండియా రేంజ్లో హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ముఖ్యంగా బాలీవుడ్లో ఊహించని కలెక్షన్లను అందుకుని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా నటించిన రష్మికకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ప్రస్తుతం అటు బీటౌన్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుని జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది ఈ భామ. ఇటీవల ఐపీఎల్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి అందరిని అలరించింది రష్మిక. ఇందులో ఈ అమ్మడుతో పాటు తమన్నా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ భామ.. తాను ఈ ఐపీఎల్ వేడుక కార్యక్రమం మైండ్ నుంచి పోవడం లేదుని, అందులో నుంచి బయటపడలేకపోతున్నానని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలతో పాటు భారత మాజీ కెప్టన్, సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు నితిన్ సరసన మరోసారి సందడి చేయబోతోంది. -
చీరకట్టులో తళుక్కుమన్న టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త లుక్‌తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్‌లో కనిపించే ఈ ఛాంపియన్ కెప్టెన్ కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ఫ్యూజులు ఎగురగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్‌ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ ఫోటోను హర్మన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. View this post on Instagram A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) కొందరు హర్మన్ ఫోటోను చూసి అచ్చం మళయాళ కుట్టిలా ఉందని అంటుంటే మరికొందరేమో బెంగాళీ భామ అని, తెలుగమ్మాయిలా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్స్ రావడంతో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్లో హర్మన్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. లీగ్ ప్రారంభం నుంచే హాట్ ఫేవరెట్‌గా మారిన హర్మన్ సేన, ఎలిమినేటర్‌లో యూపీ వారియర్జ్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. హేలీ మాథ్యూస్ (4-2-25-3), మేలీ కెర్ (4-0-18-2) అద్భుత ప్రదర్శన ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఛేదనలో నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్), హర్మన్ (37) రాణించడంతో ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. లీగ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన హర్మన్.. సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరంభం ఎడిషన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 40.41 సగటున, 135.10 స్ట్రయిక్ రేట్‌తో 281 పరుగులు చేసింది. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
IPL 2023: ధోని సిక్సర్లు; చెన్నై గెలుపు.. బిత్తరపోయిన గంభీర్! వైరల్
IPL 2023- CSK Vs LSG: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్ ట్రోలింగ్ బారిన పడ్డాడు. రాహుల్ బృందంపై ధోని సేన గెలుపుతో మీమర్స్‌కు టార్గెట్ అయ్యాడు. కాగా చెపాక్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత సొంత మైదానంలో మ్యాచ్ ఆడిన చెన్నై బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ, డెవాన్ కాన్వే మెరుగైన ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది సీఎస్కే. ఆరంభంలో అదరగొట్టిన లక్నో ఆఖరికి లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆరంభంలో అదరగొట్టినా ఆఖరికి వచ్చే సరికి చేతులెత్తేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా ఈ సీజన్లో తొలి పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ధోని వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎక్స్ప్రెషన్ వైరల్‌గా మారింది. డగౌట్లో నిరాశగా కూర్చున్న గంభీర్ ఫొటోలు షేర్ చేస్తూ మీమ్స్ సందడి చేస్తున్నారు నెటిజన్లు. ఐపీఎల్-2022లో చెన్నైపై లక్నో విజయం సందర్భంగా అమితానందంతో గంతులేసిన గంభీర్‌కు.. ఇప్పటి గంభీర్‌కు చాలా తేడా ఉంది కదా అంటూ ధోని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. తగ్గేదేలే ఇక ఈ మ్యాచ్‌లో ధోని తమ జట్టు ఇన్నింగ్స్ ఆఖర్లో రెండు సిక్సర్లతో చెలరేగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఇదీ తలైవా అంటే.. ఇప్పటికీ బ్యాటింగ్‌లో పవర్ ఏమాత్రం తగ్గలేదు’’ అని గంభీర్‌కు కౌంటర్ ఇస్తున్నారు. కాగా ధోనిని ఉద్దేశించి గంభీర్ పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు తలైవా ఫ్యాన్స్. చదవండి: CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే A treat for the Chennai crowd! 😍@msdhoni is BACK in Chennai & how 💥#TATAIPL | #CSKvLSG WATCH his incredible two sixes 🔽 pic.twitter.com/YFkOGqsFVT — IndianPremierLeague (@IPL) April 3, 2023 Hold Gautam Gambhir 😂💉 MS Dhoni & CSK showed him his levels. pic.twitter.com/GE0N5dV6KN — supremo ` (@hyperKohli) April 3, 2023 LET’S ALL LAUGH AT GAMBHIR 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 pic.twitter.com/dkdx90Q75H — ` (@rahulmsd_91) April 3, 2023 A memorable homecoming 😊 Consecutive fifties 👌 4️⃣-wicket haul 👍@Ruutu1331 and Moeen Ali sum up @ChennaiIPL's special win in Chennai 👏 👏 - By @RajalArora FULL INTERVIEW 🎥 🔽 #TATAIPL | #CSKvLSG https://t.co/K33OGYdydH pic.twitter.com/cP7Ml2bNfH — IndianPremierLeague (@IPL) April 4, 2023 -
కండల కాంతారావులా ధోని.. ఈ ఫిట్నెస్తో సిక్సర్లు కొడితే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2023 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని చాలా రోజుల నుంచి కఠోరంగా శ్రమిస్తున్నాడు. సీఎస్కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్‌డి.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ సాధించి, ఐపీఎల్ కెరీర్‌ను ఘనంగా ముగించాలని తపిస్తున్నాడు. ఈ క్రమంలో ధోని తన ఆటతీరుతో పాటు దేహాదారుడ్యాన్ని సైతం భారీగా మార్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక, కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమైన ధోని, కొద్ది రోజుల కిందటి వరకు ఫిట్‌నెస్‌పై ఎలాంటి కాన్సన్ట్రేషన్ పెట్టక బొద్దుగా తయరయ్యాడు. అయితే ఈసారి తన జట్టుకు ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ అందించాలని దృడసంకల్పంతో ఉన్న ధోని.. తన బాడీ వెయిట్‌ను భారీగా తగ్గించుకోవడంతో పాటు 100 పర్సెంట్ ఫిట్‌గా తయారయ్యాడు. ఫిట్నెస్ అంటే స్లిమ్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో కాకుండా భారీగా కండలు పెంచి కండల కాంతారావును తలపిస్తున్నాడు. The biceps of MS Dhoni. pic.twitter.com/is7ltAfUi2 — Johns. (@CricCrazyJohns) March 15, 2023 పురులు తిరగిన ఈ కండలతో ప్రాక్టీస్ చేస్తున్న ధోని అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. ఇది చూసి సీఎస్కే అభిమానలు తెగ సంబురపడిపోతున్నారు. ఓ పక్క రెజ్లర్‌ను తలపించే ధోని బాడీని చూడాలా లేక బరువెక్కిన కండలతో ధోని ఆడే మాన్స్టర్ షాట్లు చూడాలా అని తేల్చుకోలేకపోతున్నారు. ప్రాక్టీస్ సందర్భంగా పురులు తిరిగిన కండలతో ధోని భారీ షాట్ ఆడుతున్న ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. “Nonchalant!” 🚁💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/glafNLF1gk — Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2023 ధోని బన్ గాయా రెజ్లర్ అంటూ అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు. 41 ఏళ్ల వయసులో ధోని కుర్రాళ్లకు సవాలుగా మారాడంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండ్రోజుల కిందట ధోని ఆడిన ఓ భారీ షాట్‌కు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ ధనాధన్ ధోని ఈజ్ బ్యాక్ అని చర్చించుకుంటున్నారు. కాగా, ధోని నేతృత్వంలోని సీఎస్కే మార్చి 31న 16వ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనున్న విషయం తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని చివరి సీజన్లోనైనా మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది దారుణమైన ప్రదర్శన కనబర్చి ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించాలని అభిమానులు పరితపిస్తున్నారు. మరోవైపు ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపడతాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. -
అనుష్క శెట్టికి ఏమైంది? ఇలా మారిపోయింది.. ఫోటోలు వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లు సహా సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. బాహుబలి లాంటి అద్భుతమైన విజయం తర్వాత ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ చాలా రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. -
బావా.. బ్యాక్సైడు దేఖో..! పో.. ఇక నీకు నాకు కటిఫ్..!
చూడు కొంగ బావా.. ముందు చూపు ఉండాలి.. కానీ.. అప్పుడప్పుడు వెనుక వైపు కూడా ఓ లుక్కేసుకోవాలి.. ఇప్పుడు చూడు ఏమైందో.. ఇంతకీ ఏమైంది.. ఏమో మరి.. ఈ ఫొటో తీసిన జీన్ జాక్వస్(ఫ్రాన్స్) ఆ విషయాన్ని చెప్పలేదు మరి.. కొంగను మింగేస్తున్నట్లు ఉన్న ఈ నీటి గుర్రం ఫొటో కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ 2022 అవార్డుల్లో ‘స్పెక్ట్రం ఫొటో క్రీచర్స్ ఆఫ్ ద ఎయిర్’ విభాగంలో మొదటి ప్రైజును గెలుచుకుంది.. ఏ విషయంలో గొడవొచ్చిందో తెలియదు గానీ.. ఇక నుంచి నీకు నాకు కచ్చి అని అనేసుకున్నాయి ఈ రెండు పెంగ్విన్లు.. ఆ సమయంలో అక్కడే ఉన్న జెన్నిఫర్ హాడ్లీ అనే ఫొటోగ్రాఫర్ ఈ సీన్‌ను క్లిక్‌మనిపించారు. రెండింటి మధ్య మళ్లీ ఫ్రెండ్షిప్ కోసం జెన్నిఫర్ ట్రై చేశారు గానీ.. వర్కవుట్ కాలేదట. అయితే, ఈ ఫొటో మాత్రం వర్కవుట్ అయింది. కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో పీపుల్స్ చాయిస్ అవార్డును కైవసం చేసుకుంది. -
కింగ్ కోహ్లిని కలిసిన పాక్ పేసర్లు.. హోరెత్తుతున్న సోషల్‌మీడియా
టీ20 వరల్డ్‌కప్-2022 సూపర్-12 గ్రూప్-2లో భాగంగా రేపు (అక్టోబర్ 30 టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన మ్యాచ్ వేదిక అయిన పెర్త్‌కు ఇవాళ ఉదయమే చేరుకుంది. ఇదే వేదికపై రేపే పాకిస్తాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా జరుగనుంది. పాక్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుండగా.. టీమిండియా మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. గ్రూప్-2కు సంబంధించి పెర్త్ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లు నాలుగు జట్లకు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్) కీలకం కావడంతో ఆయా జట్లన్నీ ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాయి. భారత్, పాక్ మ్యాచ్‌లు ఒకే వేదికపై ఒకదాని తర్వాత మరొకటి జరుగనుండటంతో స్టేడియం క్యాంటీన్ వద్ద ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురెదురుపడ్డారు. ఈ సందర్భంగా పాక్ స్టార్ పేసర్లు హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిదిలు.. టీమిండియా ఆటగాడు కింగ్ కోహ్లిని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ముగ్గురు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ ఫోటోను బేస్ చేసుకుని భారత అభిమానులు పాక్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భయ్యా.. నీ వల్ల మా జిందగీ బర్బాద్ (నాశనం) అయ్యిందంటూ పాక్ పేస్ ద్వయం కోహ్లితో గోడు వెల్లబుచ్చుకుంటున్నట్లుందని కామెంట్లు చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలో చిట్కాలైన చెప్పు భయ్యా అంటూ పాకీలు ప్రాధేయపడుతున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీ ఖేల్ ఖతమైంది.. ఇక దుఖానం సర్దేయండి అంటూ కోహ్లి పాక్ బౌలర్లు చెబుతున్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో కానీ, భారత అభిమానులు మాత్రం రకరకాలుగా ఊహించుకుని పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 23న జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో విరాట్ ఈ ఇద్దరు పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన విషయం తెలిసిందే. హరీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్లో కోహ్లి వరుసగా రెండు అద్భుతమైన సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. అప్పటి దాకా టీమిండియాను గడగడలాడించిన రౌఫ్.. కోహ్లి మహోగ్రరూపం చూసి నిశ్రేష్ఠుడయ్యాడు. అదే మ్యాచ్‌లో అఫ్రిదిని సైతం కోహ్లి ఓ ఆటాడుకున్నాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
T20 WC: ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు.. ట్రోఫీకి అటు పక్కన కేన్ మామ, ఇటు పక్కన ఫించ్
T20 World Cup 2022: పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం(అక్టోబరు 16) వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్ ఆరంభం కానుంది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా శ్రీలంక- నమీబియా జట్ల మధ్య జిలాంగ్లోని కార్డీనియా పార్క్ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీకి తెరలేవనుంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనబోయే జట్లు ఆసీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ‘కెప్టెన్స్ డే’ కార్యక్రమంలో 16 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ ఐసీసీ ఈవెంట్, మెగా సమరానికి తాము సన్నద్ధమవుతున్న తీరు గురించి మాట్లాడారు. PC: ICC Twitter ట్రోఫీతో కెప్టెన్లు! ఈ సందర్భంగా ఇండియా(రోహిత్ శర్మ), ఆస్ట్రేలియా(ఆరోన్ ఫించ్), ఇంగ్లండ్(జోస్ బట్లర్), పాకిస్తాన్(బాబర్ ఆజం), అఫ్గనిస్తాన్(మహ్మద్ నబీ), శ్రీలంక(దసున్ షనక), న్యూజిలాండ్(కేన్ విలియమ్సన్), బంగ్లాదేశ్(షకీబ్ అల్ హసన్), వెస్టిండీస్(నికోలస్ పూరన్), సౌతాఫ్రికా(తెంబా బవుమా), జింబాబ్వే(క్రెయిగ్ ఎర్విన్), నమీబియా(గెర్హార్డ్ ఎరాస్మస్), ఐర్లాండ్(ఆండ్రూ బల్బిర్నీ), స్కాట్లాండ్(రిచర్డ్ బెరింగ్టన్), నెదర్లాండ్స్(స్కాట్ ఎడ్వర్డ్స్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(సీపీ రిజ్వాన్) కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోకు ఫోజులిచ్చారు. All the 16 captains in one frame 📸 🤩#NewCoverPic | #T20WorldCup pic.twitter.com/WJXtu0JEvx — ICC (@ICC) October 15, 2022 ఇందుకు సంబంధించిన ఫొటోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు’’ అంటూ ట్వీట్ చేసింది. అదే విధంగా సారథులంతా ఒకేచోట చేరి తీసుకున్న సెల్ఫీని సైతం షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరుతో సూపర్-12 దశ ఆరంభం కానుంది. ఆ మరుసటి రోజే హైవోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక నవంబరు 13న ఫైనల్ మ్యాచ్‌కు సైతం ఎంసీజీ వేదిక కానుంది. Selfie time 😁🤳#T20WorldCup pic.twitter.com/snMOzdPMq3 — ICC (@ICC) October 15, 2022 చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు Mitchell Starc-Buttler: 'నేనేమి దీప్తిని కాదు.. అలా చేయడానికి' -
Shubman Gill: సారాతో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్ డిన్నర్.. ఫొటో వైరల్!
Shubman Gill- Sara Ali Khan: కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ శుబ్‌మన్ గిల్. ఇటీవల జరిగిన వెస్టిండీస్, జింబాబ్వే వన్డే సిరీస్‌లలో ఓపెనర్‌గా.. వన్‌డౌన్ బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడో వన్డే సందర్భంగా కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. జట్టును గెలిపించడంతో పాటుగా వ్యక్తిగతంగానూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక 22 ఏళ్ల గిల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సచిన్ తనయ సారా టెండుల్కర్తో డేటింగ్లో ఉన్నాడంటూ గతంలో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సారాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ సారాతో.. అయితే, కొన్నాళ్ల క్రితం.. దేవతలతో ప్రేమలో పడకూడదంటూ గిల్ ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేయడంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకొందంటూ గాసిప్ రాయుళ్లు మరోసారి తమ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. కెరీర్లో తొలి సెంచరీ చేయడం సహా.. సచిన్ రికార్డును గిల్ బద్దలు కొట్టిన తరుణంలో సారా నుంచి విషెస్ వస్తాయని ఊహించామని.. అయితే, విడిపోయిన కారణంగానే ఆమె.. గిల్ విజయంపై స్పందించలేదని మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని.. ఇక వీరిద్దరి ప్రేమకథకు ఎండ్‌కార్డ్ పడిందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సారా పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో గిల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో శుబ్‌మన్ గిల్.. బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో దుబాయ్‌లోని రెస్టారెంట్లో డిన్నర్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. టిక్‌టాక్ యూజర్ వీడియోతో.. ఓ టిక్‌టాక్ యూజర్ బస్తియాన్లో సారా అలీ ఖాన్‌ను చూశానంటూ 12 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో సారాతో ఉన్నది గిల్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ టీమిండియా బ్యాటర్ ఇప్పుడు 27 ఏళ్ల సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడా ఏంటి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏంటో సారా అనే పేరు గల వాళ్లే గిల్‌కు ఎందుకు నచ్చుతారో అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత క్రికెట్ రంగానికి, బాలీవుడ్‌కి విడదీయరాని బంధం ఉందన్న విషయం తెలిసిందే. చాలా మంది క్రికెటర్లు.. బాలీవుడ్ నటీమణులతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. మొదటితరం క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. షర్మిలా ఠాగూర్‌ను పెళ్లాడారు. ఆ దంపతులు కొడుకు సైఫ్ అలీఖాన్ కూతురే సారా. అమృతా సింగ్‌తో సైఫ్‌నకు కలిగిన మొదటి సంతానం. ఇక అమృతా సైతం.. సైఫ్ కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రితో ప్రేమలో పడిందన్న వార్తలు వచ్చాయి. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు! KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Shubman gill date sara ali khan ko kar eha tha aur hum kisi aur hi sara ko lapet rhe the🥲#Shubmangill #CricketTwitter pic.twitter.com/oEAAXqXgOz — Arun (@ArunTuThikHoGya) August 29, 2022 -
బాలీవుడ్ నటి లగ్జరీ కారు, దర్జా పోజు వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటులు,లగ్జరీ కార్లును సొంతం చేసుకోవడం చాలాకామన్. తాజాగా లంచ్‌బాక్స్ నటి ఈ లిస్ట్‌లో చేరింది. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తాజాగా లగ్జరీకారును కొనుగోలు చేసింది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. "వెల్కమ్ హోమ్ మై బ్లాక్ బీస్ట్" అంటూ ఒక పిక్నుషేర్ చేసింది. కొత్త కారు కొన్నందుకు ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం కౌర్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొత్త రేంజ్ రోవర్లో ముంబైలోని మాడాక్ ఫిల్మ్స్ ఆఫీసుకు వచ్చిన వీడియో ఒకటి ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతోంది. ఐదో తరం రేంజ్ రోవర్ కారు భారతదేశంలో కంపెనీ విడుదల చేసినంది. నటి నిమ్రత్ కొన్న రేంజర్ రోవర్ ఎస్యూవీ ధర 2.38 కోట్లకు పై మాటేనని అంచనా . నిమ్రత్‌కౌర్ అభిషేక్ బచ్చన్ ,యామీ గౌతమ్‌లతో కలిసి నటించిన దాస్విలో కనిపించింది. ఈ మూవీలో అభిషేక్ ఆన్ స్క్రీన్ భార్య బిమ్లా దేవి పాత్రలో నటించింది. దాస్వీ కంటే ముందు 2016లో అక్షయ్ కుమార్ ఎయిర్‌లిఫ్ట్‌లో నటించింది. ఒక హిందీ వెబ్ సిరీస్ ది టెస్ట్ కేస్‌లో కూడా కౌర్ యాక్ట్ చేసింది. కాగా కొత్త రేంజ్ రోవర్ స్టాండర్డ్ , లాంగ్-వీల్‌బేస్ బాడీ డిజైన్లలో ఐదు సీట్లతో అందుబాటులో ఉంది. కొత్త రేంజ్ రోవర్ హైబ్రిడ్ ధరలు రూ. 2.61 కోట్లు నుండి ప్రారంభం. గత నెలలో కారు డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కారు పెట్రోల్ , డీజిల్ వెర్షన్లలో, 25 ట్రిమ్స్‌లో లభ్యం. -
అల్లు అర్జున్ భార్య ఫోటోషూట్‌పై నిహారిక కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్ ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. బన్నీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనపిస్తుందామె. ఇక ఈ ఫోటోపై నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు నెటిజన్లు సైతం సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసుపోకుండా ఉన్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఆకాశంలో ‘గులాబీ’ మాయతో హడలెత్తిన జనం.. ఏలియన్స్ పనేనా?
కాన్బెర్రా: ఆకాశం ఏ రంగులో ఉంటుందంటే నీలం అంటూ టక్కున చెప్పేస్తారు. కానీ.. ఆకాశంలో కొద్ది ప్రాంతం గులాబీ రంగులోకి మారితే ఆశ్చర్యమే కాదు.. ఏదో జరుగుతోందనే భయం కూడా కలుగుతుంది. సినిమాల్లో చూపించినట్లుగా ఆకాశం నుంచి ఎవరో భూమిపైకి వస్తున్నప్పు ఏర్పడిన మాదిరిగా ఉంటే.. అది మరింత భయాన్ని పెంచుతుంది. అలాంటి అనుభూతే ఆస్ట్రేలియాలోని మిల్దురా ప్రజలకు ఎదురైంది. గత బుధవారం సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం లేత గులాబీ రంగులోకి మారిపోయింది. కొందరు దానిని అద్భుతం అంటూ వర్ణించగా.. కొందరు గ్రహాంతర వాసుల పనేనుంటూ భయాందోళనలకు గురయ్యారు. గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో భూమిపైన ఉన్న దాని నుంచే ఆ కాంతి వెలువడుతోందని, దాని ద్వారానే ఆకాశం గులాబీ రంగులోకి మారిపోయిందని పలువులు విశ్లేషించారు. మరోవైపు.. దీనిపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. అది ఏలియన్స్ సృష్టిగా కొందరు పేర్కొనగా.. మరికొందరు మాహా అద్భుతం అంటూ తెలిపారు. గులాబీ రంగుకు కారణమదే.. అయితే.. ఆకాశంలో ఏర్పడిన గులాబీ రంగుకు కారణం ఆ ప్రాంతంలో ఓ ఫార్మాసిటికల్ సంస్థ సాగు చేస్తున్న గంజాయి మొక్కలేనని తేల్చారు. ‘మా సంస్థలో కొత్త సాగు ప్రాంతం కోసం ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఆకాశంలోకి కాంతి ప్రసరణ జరగటం స్థానికులు గమనించారు. అది సోలార్ ఫ్లేర్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ కాదని మేము నమ్మకంగా చెప్పగలం.’ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది ఫార్మా సంస్థ. గంజాయి మొక్కలు ఎదిగేందుకు వివిధ రకాల కాంతి అవసరమవుతుందని, పూలు పూసే సమయంలో ఎర్ర లైట్ ఉపయోగించాలని తెలిపారు ఫార్మా సంస్థ సీఈవో పీటర్ క్రాక్. కొత్త సాంకేతికతను ఈ ఏడాదే తీసుకొచ్చామని, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశంలో అద్భుత దృశ్యం ఏర్పడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. An eerie pink glow lit up over Mildura - https://t.co/5vUMebCsDb pic.twitter.com/q2mxsSpWXz — Cann Group (@Cann_Group) July 22, 2022 ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
మహిళా క్రికెటర్‌తో సచిన్ తనయుడు.. వైరలవుతున్న ఫొటోలు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ అర్జన్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోల్లో అర్జున్.. వ్యాట్‌తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు.. సచిన్ తనయుడు ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో విషయం తెలీకుండా తప్పుగా కామెంట్లు చేస్తున్న వారికి చురకలంటిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ మహిళా జట్టు ఆల్‌రౌండర్ అయిన వ్యాట్ అర్జున్ తండ్రి సచిన్‌కు వీరాభిమాని. తండ్రి తనయులు ఎప్పుడు లార్డ్స్ మైదానానికి వచ్చినా ఆమె వారిని తప్పకుండా కలిసేది. 2009 నుంచి సచిన్, అర్జున్‌లతో తనకు పరిచయం ఉందని వ్యాట్ గతంలో పలు సందర్భాల్లో పేర్కొంది. 31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు, 124 టీ20 ఆడింది. వ్యాట్.. తన కెరీర్లో మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3400కు పైగా పరుగులు సాధించింది. హాఫ్ స్పిన్ బౌలర్ అయిన వ్యాట్ రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు పడగొట్టింది. చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!


