డబుల్‌ షాక్‌.. పసిడి, వెండి కొనేవారికి బ్యాడ్‌న్యూస్‌ | Gold and Silver rates on 19th February 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

డబుల్‌ షాక్‌.. పసిడి, వెండి కొనేవారికి బ్యాడ్‌న్యూస్‌

Feb 19 2026 10:17 AM | Updated on Feb 19 2026 10:54 AM

Gold and Silver rates on 19th February 2026 in Telugu states

దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. నాలుగు రోజులుగా పెరగని పసిడి ధరలు నేడు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇక చాలా రోజులుగా తగ్గుముఖంలో ఉన్న వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold and Silver rates1
1/6

Gold and Silver rates2
2/6

Gold and Silver rates3
3/6

Gold and Silver rates4
4/6

Gold and Silver rates5
5/6

Gold and Silver rates6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement