తెలంగాణ ఆషాఢ బోనాల మహోత్సవాలు గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
సంప్రదాయ దుస్తుల్లో మహిళల బోనాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, 'జై మహంకాళి' నినాదాలతో గోల్కొండ భక్తిరసంలో మునిగిపోయింది.
ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే అద్భుత దృశ్యాలను ఈ ఫొటో గ్యాలరీలో చూడండి.


