దక్షిణ కొరియాకు చెందిన జిన్నీ అనే అమ్మాయిని హీరో మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా ప్రేమించాడు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. రెండు రోజుల క్రితం పసుపు దంచుడు కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ఈ వేడుకలో మహేశ్ భార్య నమ్రత పాల్గొంది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


