అందం, గ్లామర్ విషయంలో భాగంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని, గ్లామర్ కోసం తాను షుగర్ వదిలేశానని సినీనటి నివేదా పెతురాజ్ తెలిపారు.
జూబ్లీహిల్స్ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నివేదా పెతురాజ్ గురువారం ప్రారంభించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సాంకేతికతతో వ్యక్తిగత స్కిన్ కేర్ సేవలు నగరంలో ఆవిష్కృతం కావడం శుభపరిణామమన్నారు.


