విరోష్ జంట రిసెప్షన్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖులు సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అమల, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున చైతన్య, వెంకటేష్, నాని, నమ్రత, డైరెక్టర్ సుకుమార్, హీరో రవితేజ, హీరో కార్తీ, హీరోయిన్ కీర్తి శెట్టి, హీరో రాణా, హీరోయిన్లు కృతి సనన్, మృణాల్ ఠాకూర్ నూతన వధువరులను ఆశీర్వదించారు.


