breaking news
attends
-
యుద్ధాల నడుమ 7.8 శాతం జీడీపీ: ప్రధాని మోదీ
బిష్కెక్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 25వ వార్షికోత్సవం సందర్భంగా కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో మంగళవారం నిర్వహించిన 26వ ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంతర్జాతీయంగా సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించిందని, ప్రజల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు విదేశీ పర్యటనలు, విదేశాల్లో పెళ్లిళ్లను తగ్గించి ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. దేశం సాధించిన 7.8 శాతం ఆర్థిక వృద్ధి భారతీయుల సమష్టి కృషికి, సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతూనే, ‘అబద్ధాల ప్రతిధ్వనుల’ (ఝూఠ్ కీ గూంజ్) తో నిరాశను వ్యాప్తి చేసేవారిపై విమర్శలు గుప్పించారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వివాహాలు, అనవసర బంగారు కొనుగోళ్లను తగ్గించి, స్వదేశీ విధానాన్ని బలోపేతం చేయాలని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో పిలుపునిచ్చారు.‘2020 కొవిడ్ సమయం నుంచి ప్రపంచంలో ఎక్కడా స్థిరత్వం కనిపించలేదు. కానీ భారత్ వేగంగా పురోగమిస్తోంది’ అని తెలిపారు. దేశంలో నిరాశలో మునిగిపోయిన కొందరు అబద్ధాల ద్వారా ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారని, వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధి నమోదు చేసిందని వ్యాఖ్యానించారు. ఈ వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి ఆత్మనిర్భర భారత్, ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రం అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. స్వదేశీకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్వాతంత్ర్య శతాబ్ది నాటికి యువతకు ‘వికసిత భారత్’ను అందించవచ్చని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పంతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్‌లో ద్వైపాక్షిక చర్చలు ముగించుకుని ఆయన బిష్కెక్ చేరుకున్నారు. ప్రాంతీయ భద్రత, అనుసంధానత, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా పలువురు యురేషియా నేతలతో చర్చలు జరిపారు.PM Shri @narendramodi Ji congratulates citizens on India’s impressive 7.8% GDP growth, crediting the collective strength, hard work and determination of 140 crore Indians.#GDP#NewIndia pic.twitter.com/oFF8bijrfr— BJP Mahila Morcha (@BJPMahilaMorcha) September 1, 2026 -
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష (ఫొటోలు)
-
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)
-
యాంకర్ లాస్య గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా రోజా (ఫోటోలు)
-
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. అనంతపురం జన సంద్రం
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం.. డోన్‌లో అభిమానుల సందడి (చిత్రాలు)
-
స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో ఎంఎస్ ధోని (ఫొటోలు)
-
జోగి రమేష్ తనయుడి వివాహ రిసెప్షన్.. నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం (ఫొటోలు)
-
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
-
సతీసమేతంగా పెళ్లికి హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (ఫొటోలు)
-
కజిన్ పెళ్లిలో సాయిపల్లవి.. ఎంత అందంగా ఉందో! (ఫోటోలు)
-
16 ఏళ్ల క్రితం కలిశావ్.. నీలా ఎవరూ ఉండరు: కత్రినా కైఫ్ (ఫోటోలు)
-
సినిమాటోగ్రాఫర్ పెళ్లికి హాజరైన స్టార్ హీరో కార్తీ (ఫోటోలు)
-
తమ్ముడి పెళ్లిలో సమంత.. ఫ్యామిలీతో కలిసిపోయినట్టేనా? (ఫొటోలు)
-
రజనీకాంత్ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్‌తో.. (ఫోటోలు)
-
వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
రెండవ రోజు ఈడీ ముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య వర్మ, సాయి సంజనలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్ -
వైభవంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు (ఫొటోలు)
-
కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, మేయర్ హరి వెంకటకుమారి, విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. చదవండి: MLA RK Roja: బ్యాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే ఆర్కేరోజా -
ఈడీ విచారణకు హాజరైన సినీ నటి ఛార్మి
-
మంత్రి కేటీఆర్‌కు అగ్ని పరీక్ష
-
చివరి రోజున కార్యగోష్ఠికి లోకేశ్ హాజరు
-
ఫ్యాషన్ షోకు సానియా మిర్జా
-
బొల్లారంలో రాష్ట్రపతి విందు
-
శివసేనలో మార్పు వచ్చినట్టనిపిస్తోంది
-
ఏపీ రాజధాని శంకుస్ధాపనకు వెళ్తున్నా : సీఎం కేసీఆర్
మెదక్ : ఏపీ రాజధాని శంకుస్ధాపనకు గురువారం అమరావతికి వెళ్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. అదే రోజు సాయంత్రం ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. ఎర్రవెల్లిలో 5 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కూడా దసరా రోజున ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. కానీ, కేసీఆర్ అమరావతి పర్యటన కారణంగా ఈ ఇళ్ల ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశముంది. -
ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో కేసీఆర్
-
వెళ్తే తప్పేంటి ?
-
విచారణకు హాజరుకాని జిమ్మిబాబు
-
పోలీస్ కమీషనర్ ఎందుకెళ్లారు..?


