ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు.
ఇవాళ ఆయన తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు.
ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో పాటు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫోటోలు, వీడియోలను టీమ్ అల్లు అర్జున్ ట్విటర్‌లో షేర్ చేసింది.


