నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు) | Actress Sanghavi 10th wedding Anniversary PHotos | Sakshi
Sakshi News home page

ఆనాటి జ్ఞాపకాలు.. పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన సంఘవి

Feb 4 2026 8:49 PM | Updated on Feb 4 2026 8:49 PM

Actress Sanghavi 10th wedding Anniversary PHotos1
1/21

అలనాటి హీరోయిన్‌ సంఘవి పెళ్లి ఫోటోలు షేర్‌ చేసింది.

Actress Sanghavi 10th wedding Anniversary PHotos2
2/21

తన వైవాహిక జీవితానికి పదేళ్లు నిండాయంటూ ఆనాటి పెళ్లి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.

Actress Sanghavi 10th wedding Anniversary PHotos3
3/21

తన జీవితాన్ని ఇంత అందంగా మార్చినందుకు భర్త వెంకటేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Actress Sanghavi 10th wedding Anniversary PHotos4
4/21

ఇంకా ఏమందంటే.. ఎప్పుడైనా కోపంగా, బాధగా ఉంటే అవతలివారి కోణంలో నుంచి ఆలోచించమని గుర్తు చేసేవాడివి.

Actress Sanghavi 10th wedding Anniversary PHotos5
5/21

దానివల్ల నేను మరింత స్ట్రాంగ్‌ అయ్యాను. నన్ను నన్నుగా అంగీకరించినందుకు థాంక్యూ. నన్ను నమ్మి, నా కలలను చేధించేందుకు సాయపడ్డావ్‌, జయాపజయాల్లోనూ వెన్నంటే నిలబడ్డావ్‌.

Actress Sanghavi 10th wedding Anniversary PHotos6
6/21

నేను తప్పు చేసినా సరే నువ్వు సహనం చూపించావే తప్ప ఏనాడూ కోప్పడలేదు. నువ్వు ఉత్తమ భర్తవి. మంచి తండ్రివి. అద్భుతమైన అల్లుడివి.

Actress Sanghavi 10th wedding Anniversary PHotos7
7/21

అన్నింటికన్నా మంచి మనిషివి. నీతో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తున్నందుకు నా జన్మ ధన్యమైంది. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నా అంటూ భర్తపై ప్రశంసలు కురిపించింది.

Actress Sanghavi 10th wedding Anniversary PHotos8
8/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos9
9/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos10
10/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos11
11/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos12
12/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos13
13/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos14
14/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos15
15/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos16
16/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos17
17/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos18
18/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos19
19/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos20
20/21

Actress Sanghavi 10th wedding Anniversary PHotos21
21/21

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement