జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు) | YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪ | Sakshi
Sakshi News home page

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

Feb 4 2026 11:35 AM | Updated on Feb 4 2026 11:59 AM

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪1
1/10

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి జనాదరణ ఎలా ఉంటుందో మరోసారి కూటమి ప్రభుత్వానికి తెలిసొచ్చింది. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని పరిశీలించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ గుంటూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో దారిపొడవునా జననేతకు జనం నీరాజనం పలికారు. పూల వర్షం కురిపించి.. ఆయనతో కరచలనం కోసం, ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా ఆయన అభివాదాలతో స్వీకరించారు.

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪2
2/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪3
3/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪4
4/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪5
5/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪6
6/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪7
7/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪8
8/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪9
9/10

YS Jagan Guntur Tour in Ambati Rambabu ‪10
10/10

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement