ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) | 600 Years Old Chittoor Somapalem Sri Chennakesava Swamy Temple HD Photos, A Stunning Blend Of History, Sculptures And Nature | Sakshi
Sakshi News home page

ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

Jul 1 2026 12:46 PM | Updated on Jul 1 2026 1:39 PM

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos1
1/29

శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos2
2/29

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలంలోని సోంపాళ్యం గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర సామ్రాజ్య కాలం నాటి అద్భుతమైన చారిత్రక, శిల్పకళా క్షేత్రం.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos3
3/29

ఇక్కడ శ్రీచెన్నకేశవస్వామి, శ్రీచౌడేశ్వరీదేవి, నందీశ్వరుడు, శ్రీ మల్లికార్జునస్వామి ఆలయాలు ఉన్నాయి. సోంపాళ్యంలో అప్పట్లో విజయనగర, చోళరాజులు పలు ఆలయాలను నిర్మించారు.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos4
4/29

ఆలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి అద్భుత శిల్పాలు సందర్శకుల కళ్లను తిప్పుకోకుండా చేస్తాయి. ఆలయం లోపల ఏక శిలతో చెక్కిన రాతి రథం, రాతి కళ్యాణ మండపం ఉన్నాయి.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos5
5/29

ఆలయం ఎదుట 60 అడుగుల భారీ ఏకశిల ధ్వజస్తంభం ఉంది.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos6
6/29

ఈ ధ్వజస్తంభం దేశంలోనే పెద్దదైన వాటిలో రెండో స్థానంలో నిలిచింది.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos7
7/29

ఆలయం పక్కనే పెన్నా నది ప్రవహిస్తుంది, ఇది ఈ ప్రదేశానికి మరింత ఆధ్యాత్మికతను, ప్రకృతి సౌందర్యాన్ని చేకూరుస్తుంది.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos8
8/29

ఈ ఆలయం ఉదయం 08:30 గంటల నుండి సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos9
9/29

రోడ్డు మార్గం: మదనపల్లెకు సుమారు 45 కి.మీ దూరంలో, హార్సిలీ హిల్స్ కు సమీపంలో ఈ ఆలయం ఉంది.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos10
10/29

ములకల చెరువు నుండి సోంపాళ్యం గ్రామం కేవలం 7 కి.మీ దూరంలో ఉంటుంది.

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos11
11/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos12
12/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos13
13/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos14
14/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos15
15/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos16
16/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos17
17/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos18
18/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos19
19/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos20
20/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos21
21/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos22
22/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos23
23/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos24
24/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos25
25/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos26
26/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos27
27/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos28
28/29

Sri Chennakesava Swamy Temple Somapalem Chittoor HD Photos29
29/29

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement