తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ బ్రిగిడా సాగా..(Brigida Saga) నటుడు ఆనంద్ రామ్‌తో ప్రేమలో ఉన్న సంగతి బయటపెట్టింది. కలిసున్న ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Jul 1 2026 10:30 AM | Updated on Jul 1 2026 11:26 AM