సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు వెంకటేశ్ మహా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి.
Jun 30 2026 8:55 PM | Updated on Jun 30 2026 8:56 PM