తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని యాంకర్ శ్రీముఖి దర్శించుకుంది. ఈమె తండ్రి, కమెడియన్ అవినాష్, ఆర్జే చైతూ కూడా ఈమెతో పాటు స్వామి దర్శనం చేసుకున్నారు.
Feb 4 2026 3:38 PM | Updated on Feb 4 2026 3:49 PM