తమ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లినాటి ఫొటోలని పోస్ట్ చేసిన హీరోయిన్ జెనీలియా..
ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తా పార్ట్‌నర్ అని భర్త రితేష్ దేశ్‌ముఖ్‌పై ఇష్టాన్ని బయటపెట్టింది.
Feb 3 2026 4:09 PM | Updated on Feb 3 2026 4:22 PM