విజయనగరం జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(బుధవారం) విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించారు.
భోగాపురంలోని సన్ రే విలేజ్ రిసార్ట్లో జరిగిన వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు తనూజ–శివారెడ్డిలను ఆశీర్వదించి.. వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.


