వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు.
Oct 27 2026 9:15 PM | Updated on Oct 27 2026 9:15 PM