ఒంగోలు : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పర్యటనకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జగన్ రాకతో నగరంలో సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
Sep 29 2026 5:17 PM | Updated on Sep 29 2026 5:21 PM