November 28, 2019, 10:58 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో ఎన్ఎస్పీ స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు చేసిన కుట్రను వైఎస్సార్ ప్రభుత్వం...
November 24, 2019, 08:38 IST
సాక్షి, ఒంగోలు మెట్రో: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌ని ఆకట్టుకున్న నవతరం హీరో కార్తికేయ శనివారం ఒంగోలులో సందడి చేశారు. ఆ సినిమాతో యూత్ మదిలో...
November 21, 2019, 10:40 IST
సాక్షి, ఒంగోలు: తమ కార్యక్రమానికి పిలిస్తే రాలేనన్నందుకు ఏబీవీపీ నాయకుడు హనమంతు తనపై భౌతిక దాడికి దిగాడని ఒంగోలు శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని...
November 21, 2019, 10:28 IST
సాక్షి, ఒంగోలు సెంట్రల్: కొడుకును చంపిన కేసులో ఓ తండ్రికి యావజ్జీవ జైలు శిక్షను విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి జ్యోతిర్మయి బుధవారం తీర్పు...
November 15, 2019, 04:31 IST
పేదవాడు తెలుగు మీడియంలోనే చదవాలని మన సంస్కృతి అంటుందని చెప్పి వదిలేస్తే రేప్పొద్దున అదే సంస్కృతి అదే తెలుగు వాడిని పై నుండి కింది వరకు వెటకారంగా...
November 14, 2019, 18:44 IST
November 14, 2019, 12:57 IST
‘మన బడి నాడు-నేడు’కార్యక్రమంతో చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో...
November 14, 2019, 12:54 IST
సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్ పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది
November 14, 2019, 12:34 IST
తెలుగు భాష రాని నారా లోకేశ్, ఇంటర్ పాస్ కాని పవన్ కల్యాణ్ ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. ఎందుకిలా చెబుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్లు, వాళ్ల...
November 14, 2019, 11:53 IST
మనబడి నాడు-నేడు ప్రారంభం
November 14, 2019, 11:35 IST
సాక్షి, ఒంగోలు: బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. గురువారం స్థానిక...
November 14, 2019, 05:23 IST
సాక్షి, అమరావతి: అంచనా వ్యయం రూ.పది లక్షలు దాటిన ప్రతి పనికీ ‘రివర్స్ టెండరింగ్’ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న...
November 10, 2019, 11:04 IST
సాక్షి, ఒంగోలు : మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిందన్న ఫిర్యాదుతో సుమలతను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులకు రోజుకో ట్విస్టు ఎదురవుతోంది. ఆమె లైంగిక...
November 07, 2019, 11:25 IST
సాక్షి, ఒంగోలు: భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలులో కలకలం రేపింది. ఓ కేసు విచారణలో భాగంగా ఇంట్లో...
November 01, 2019, 07:33 IST
సాక్షి, ఒంగోలు: మారుతున్న నవీన ప్రపంచంలో రోజురోజుకూ మనావ సంబంధాలు మంటగలుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. స్థానిక భాగ్యనగర్ 4వ లైనులో ఉన్న...
October 24, 2019, 13:18 IST
సాక్షి, ఒంగోలు : చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు విషయంలో తన కుమారుడిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు....
October 17, 2019, 12:25 IST
సాక్షి, ఒంగోలు : ఓ మాతృమూర్తి స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుకు అనేక హృదయాలు స్పందించాయి. దీంతో పసిగుడ్డు బుధవారం రాత్రి తల్లి చెంతకు చేరాడు. ప్రాథమిక...
October 15, 2019, 14:03 IST
సాక్షి, ప్రకాశం : ఒంగోలు కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న లహరి అనే విద్యార్థిని బిల్డింగ్ మూడవ అంతస్తు నుంచి...
October 12, 2019, 09:29 IST
సాక్షి, ఒంగోలు : కలప పర్మిట్ల జారీలో దండిగా అక్రమార్జన సాగుతోంది. వందలు, వేలు కాదు రూ.లక్షల్లోనే చేతులు మారుతున్నాయి. జిల్లాలో ఏటా రూ.200 కోట్ల మేర...
October 10, 2019, 14:16 IST
బడికి వెళ్లే విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని...
October 10, 2019, 12:00 IST
సాక్షి, ఒంగోలు : బడికి వెళ్లే విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు...
October 07, 2019, 11:11 IST
సాక్షి, ఒంగోలు : అర్ధరాత్రి పేర్నమిట్ట పంచాయతీ పరిధిలోని పీర్లమాన్యంలో ఆకుల ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో గృహ చోరీ చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం...
October 06, 2019, 10:34 IST
ఒంగోలు: రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయగానే సర్వెంట్లు వినమ్రంగా తీసుకురావడం ఇప్పటివరకు చూసుంటారు. ఇది రోటీన్..! ట్రెండ్ ఫాలో అయితే ఏముంటుంది.....
October 05, 2019, 10:38 IST
సాక్షి, ఒంగోలు : ‘మీకు ఏ కష్టం వచ్చిన తోడుగా జగనన్న ఉన్నాడనే విషయం మరిచిపోవద్దు.. మాటకు కట్టుబడి నాలుగు నెలలు గడవక ముందే మీకిచ్చిన వాగ్దానాన్ని...
October 05, 2019, 10:21 IST
సాక్షి, ఒంగోలు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి జిల్లాలో భర్తీ కాని ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్ లభించింది....
October 02, 2019, 18:30 IST
ఒంగోలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
September 28, 2019, 11:14 IST
సాక్షి, ఒంగోలు టౌన్: సమాజంలోని మూఢాచారాలపై కవిత్వమనే ఆయుధంతో తిరగబడ్డ మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని స్థానిక శ్రీ పింగళి కోదండరామయ్య సంస్కృతాంధ్ర...
September 27, 2019, 08:20 IST
సాక్షి, ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉల్లిగడ్డల అవసరాలు తీర్చేందుకు జిల్లాకు 5 టన్నులు కేటాయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ మార్కెట్...
September 21, 2019, 12:14 IST
సాక్షి,ఒంగోలు : తొమ్మిది భాషల్లో నటించినా ‘తెలుగు‘ భాషే సంతృప్తినిచ్చిందని ప్రముఖ సినీనటుడు సుమన్ పేర్కొన్నారు. ఒంగోలులో ఒక కార్యాక్రమంలో...
September 18, 2019, 08:18 IST
సాక్షి, ఒంగోలు: నలుగురు వ్యక్తులు ఏకంగా 278 నకిలీ కంపెనీలను సృష్టించారు. వాటి సాయంతో రూ.290 కోట్లకుపైగా విలువైన గ్రానైట్‌ను రవాణా చేశారు. ఈ నకిలీ...
September 11, 2019, 09:50 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైద్యో నారాయనో హరిః.. అన్న నమ్మకం పోయి వైద్యుల వద్దకు వెళ్తే ప్రాణాలు హరీ మనక తప్పదనే రీతిలో వ్యవహరిస్తున్నారు కొందరు...
September 07, 2019, 10:24 IST
సాక్షి, ఒంగోలు: తెలంగాణ ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకునేందుకు అమీనా, అడ్వకేట్‌తో పాటు న్యాయస్థానం నుంచి అవార్డు పొందిన వారు శుక్రవారం సాయంత్రం...
September 04, 2019, 07:55 IST
సాక్షి, ఒంగోలు: తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి మామిడిపాలెం వద్ద ఉన్న ఒకటో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో దూకి ఆత్మహత్యచేసుకుంది. ఈ ఘటనలో స్థానిక...
August 31, 2019, 08:43 IST
సాక్షి, ఒంగోలు సిటీ : సచివాలయం పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరాయి. కలెక్టరేట్లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు....
August 30, 2019, 10:35 IST
August 29, 2019, 10:52 IST
సాక్షి, ఒంగోలు: మాయ మాటలతో మరదలను లొంగదీసుకోవాలనునకున్న బావ వ్యవహారంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానిక...
August 26, 2019, 10:40 IST
సాక్షి, ఒంగోలు : కృషితో నాస్తి దుర్భిక్షం.. ఆలోచించాలే గాని ఆచరణకు వంద మార్గాలుంటాయి. సేంద్రియ వ్యవసాయం చేయాలన్న ఆశ ఆ రైతులో బలంగా నాటుకుంది....
August 24, 2019, 07:18 IST
సాక్షి, ఒంగోలు: ఆరు బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఆరుష్‌రెడ్డి అదృశ్యమై నేటికి సరిగ్గా రెండు నెలలు.. విశాఖపట్నంలో కిడ్నాప్ ముఠాను అరెస్ట్ చేసిన...
August 11, 2019, 12:48 IST
సాక్షి, ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని ఏకైక ప్రభుత్వ స్పెషాలిటీ వైద్యశాల ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో పెస్ట్ కంట్రోల్ పేరుతో గత టీడీపీ ప్రభుత్వం...
August 04, 2019, 08:39 IST
సాక్షి, ఒంగోలు మెట్రో: దేవదాయ, ధర్మాదాయ శాఖ ప్రతిష్టను పెంచుతామని, అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ఆలయాల అభివృద్ధికి చర్యలు...
August 03, 2019, 10:52 IST
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (పీడీసీసీబీ)నష్టాల్లోనే కొనసాగుతోంది. పీడీసీసీబీని తమ సొంత జేబు సంస్థగా చేసుకున్న...
August 01, 2019, 10:45 IST
సాక్షి, ఒంగోలు : హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ సంఘటన స్థానిక అంజయ్యరోడ్డులో బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో...