* నువ్వు తాడిపత్రి డేరా బాబావి మాత్రమే...
* జేసీ ప్రభాకర రెడ్డి నన్ను ఫోన్‌లో బెదిరించాడన్న పెద్దిరెడ్డి
* ఒంగోలుకు వచ్చి ఎత్తుకు పోతానన్నాడు...
* విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి
‘‘తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉండి ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు జేసీ ప్రభాకర రెడ్డి’’ అంటూ ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పెద్దిరెడ్డి శనివారం ఒంగోలులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జేసీ ప్రభాకర రెడ్డి ఫోన్ చేసి బెదిరించిన వైనాన్ని వివరించారు.
ఒంగోలుకు వచ్చి నువ్వు ఏం పీకుతావు!
Oct 4 2025 10:33 PM | Updated on Oct 4 2025 10:33 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement