నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ..
ఇవాళ (అక్టోబర్ 17, శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.
ఏపీ ప్రభుత్వ అరాచక పాలన, దమనకాండపై నిరసన వ్యక్తం చేశారు.


