ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల మద్దతుదారులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఖమేనీ మృతికి సంతాపంగా ఇమామ్ రెజా మందిరం వద్ద ప్రార్థనలు నిర్వహించారు. జెండాను నలుపు రంగులోకి మార్చి ప్రార్థనలు చేశారు
Mar 1 2026 12:31 PM | Updated on Mar 1 2026 12:31 PM