బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్’ తుపాన్ కల్లోలం సృష్టిస్తోంది. అర్నాబ్ బీభత్సంతో ఏపీలోని సముద్ర తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. భీకర గాలులు, భారీ వర్షాలతో జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
Oct 27 2026 6:36 PM | Updated on Oct 27 2026 6:36 PM