పులివెందుల : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇవాళ(మంగళవారం) ఆయన పులివెందుల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.
ఎన్నికల నేపథ్యంలో నేతలు, కార్యకర్తలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఉదయం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నారు.


