అదితి రావు హైదరి నలుపు రంగు శారీ (బ్లాక్ శారీ) లుక్‌లో చాలా స్టన్నింగ్‌గా, క్లాసిక్‌గా మెరిశారు.
ఇటీవల పిరెల్లి క్యాలెండర్ (Pirelli Calendar) ఈవెంట్లో ఆమె బ్లాక్ శారీలో టైమ్‌లెస్ ఎలెగన్స్ (గ్రేస్)తో అందరినీ ఆకట్టుకున్నారు.
(Images Source : Instagram/aditiraohydari)


