కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
ఈ నెల 21న ఆమె పుట్టినరోజు వేడుక జరుపుకుంది. తాజాగా తన పుట్టినరోజు పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇవీ చూసిన అభిమానులు ముద్దుగుమ్మకు విషెస్ చెబుతున్నారు. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.


