సూర్య 'సీన్' సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా (Nazriya Nazim) హీరోయిన్గా చేసింది. రీసెంట్గా దుబాయిలో టీజర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఆ వేడుక కోసం కళ్లుచెదిరేంతా గ్లామరస్‌గా రెడీ అయింది.
(Images Source : Instagram/nazriyafahadh)


