ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు) | YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos | Sakshi
Sakshi News home page

పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్‌ సమావేశం (ఫొటోలు)

Sep 9 2026 4:15 PM | Updated on Sep 9 2026 4:56 PM

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos1
1/21

గుంటూరు : బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఇవాళ(సెప్టెంబర్‌ 9, బుధవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos2
2/21

'మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రజలు గమనించారు. ప్రతి ఇంట్లో అదే చర్చ జరుగుతోంది.

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos3
3/21

వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా పాదయాత్ర సాగుతుంది.

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos4
4/21

మన పాలనపై మన ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోగలిగేలా.. ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలిగేలా మన పాలన సాగింది. అలా ఏ ఇంటికి అయినా వెళ్లి, వైఎస్సార్‌సీపీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి.

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos5
5/21

మ్యానిఫెస్టోకు ఒక అర్ధం తీసుకొచ్చి, మొత్తం అమలు చేసిన చరిత్ర మనద'ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు.

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos6
6/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos7
7/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos8
8/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos9
9/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos10
10/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos11
11/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos12
12/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos13
13/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos14
14/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos15
15/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos16
16/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos17
17/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos18
18/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos19
19/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos20
20/21

YS Jagan Meeting With Parchur Leaders Today HD Photos21
21/21

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement