వైఎస్సార్ చెస్ టోర్న‌మెంట్‌లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమిక‌ల‌ | YSR Death Anniversary, Sibi Srinivas Chemikala Wins YSR Chess Tournament Trophy At Germany, Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ చెస్ టోర్న‌మెంట్‌లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమిక‌ల‌

Sep 9 2026 3:31 PM | Updated on Sep 9 2026 3:37 PM

Sibi Srinivas Chemikala wins YSR Chess Tournament At Germany

మ‌హానేత వైఎస్సార్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైఎస్సార్ సీపీ జ‌ర్మ‌నీ  విభాగం క‌న్వీన‌ర్ కృష్ణ తేజా రెడ్డి గ‌డ్డం  ఆధ్వ‌ర్యంలో  మ్యూనిక్ న‌గ‌రంలో వైఎస్సార్ చెస్ టోర్న‌మెంట్ నిర్వ‌హించారు. 

ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్ట‌డ్ అప్ల‌యిడ్ సైన్సెస్ యూనివ‌ర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమిక‌ల‌కు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేట‌ర్ విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి మార్త‌ల‌ ట్రోఫీని అందజేశారు. జ‌ర్మ‌నీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ సాయి సూర్య చౌద‌రి నేల‌కుర్తి ఈ కార్య‌క్ర‌మానికి స‌మన్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు.

(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement