తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ ఆఫీసుకి తాళం | TDP leaders high-handedness in Tadipatri YSRCP office locked | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ ఆఫీసుకి తాళం

Sep 9 2026 2:25 PM | Updated on Sep 9 2026 5:36 PM

 TDP leaders high-handedness in Tadipatri YSRCP office locked

సాక్షి,అనంతపురం: తాడిపత్రి పెద్దవడగూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ రోజు ( బుధవారం) మండల వైఎస్సార్సీపీ కార్యాలయానికి జేసీ వర్గీయులు తాళాలు వేశారు. ఈ వ్యవహారం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా తాళం తీసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నారు.  టీడీపీ గుండాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్ YSRCP కార్యాలయానికి తాళం వేసిన JCవర్గీయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement