ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు) | Adilabad District : Polala Amavasya 2026 Celebrations Photos | Sakshi
Sakshi News home page

పోలాలా వేడుకలు ఘనమే.. కానీ ముఖంలో ఆనందం కరువు (ఫొటోలు)

Sep 10 2026 6:38 PM | Updated on Sep 10 2026 6:57 PM

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos1
1/12

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో పోలాల అమావాస్య వేడుకలను నిర్వహించారు. (Polala Amavasya 2026)

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos2
2/12

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పోలాల అమావాస్యను అత్యంత ప్రాధాన్యతతో జరుపుకుంటారు.

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos3
3/12

అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఈ పండుగను సాధారణంగా పెద్దగా జరుపుకోరు, కానీ మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆచరిస్తారు.

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos4
4/12

ఈసారి వర్షాలు తక్కువగా కురవడం, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పండుగను కొద్దిగా ముఖాల్లో చిరునవ్వు లేకుండా, చాలా సాదాసీదాగా నిర్వహించారు.

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos5
5/12

ఒకవేళ వర్షాలు బాగా పడి ఉంటే ఈ వేడుకలను మరింత వైభవంగా ఘనంగా నిర్వహించేవారమని స్థానికులు తెలిపారు.

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos6
6/12

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos7
7/12

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos8
8/12

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos9
9/12

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos10
10/12

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos11
11/12

Adilabad District  : Polala Amavasya 2026 Celebrations Photos12
12/12

సాక్షి స్టాఫ్ ఫోటో గ్రాఫర్ ఆదిలాబాద్

Advertisement
Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement